ఎంత పెద్ద హీరోలైనా హీరోయిన్ లైనా సరే చనువు గా.. అతిగా ఎవ్వరూ ముందుకెళ్లరు.  అలా ముందుకెళ్లే వాళ్ళు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంత జాన్ జిగిడి దోస్తులు అనే విషయం అందరికీ తెలుసు . కానీ ఎక్కడ ఏ సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ ను ఏక వచనంతో పిలిచిన సందర్భాలు త్రివిక్రమ్ లేనేలేవు. త్రివిక్రమ్ కి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు . గురూజీ గురూజి అంటూ రెస్పెక్ట్ ఫుల్ గానే మాట్లాడుతూ ఉంటారు .


నా ఫ్రెండ్.. నేను ఎలా అయినా పిలవచ్చు ఎలా అయినా మాట్లాడొచ్చు అని ఎప్పుడు అనుకోరు . కానీ కొంతమంది మాత్రం చాలా ముద్దుగా ప్రేమగా నాటీగా పిలుచుకుంటూ ఉంటారు . అయితే రామ్ చరణ్  ని "ఒరేయ్ చరణ్" అంటూ ధైర్యంగా.. నాటిగా ..చనువు గా పిలిచే హీరో ఇండస్ట్రీలో ఒకే ఒక్కడు.  ఆ ఒక్కడు మరెవరో కాదు రెబల్ హీరో ప్రభాస్ . పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ..పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను ఓకే చేస్తున్న ప్రభాస్ - చరణ్ ల మధ్య ఫ్రెండ్షిప్ గురించి ఎవరికీ తెలియదు.



వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ని ఎక్కువగా బయటపెట్టారు . అందరిలా సోషల్ మీడియా పోస్టులు అస్సలు చేయరు . తమ ఫ్రెండ్షిప్ ని చాలా సీక్రెట్ గానే దాచుతూ ఉంటారు . అయితే బాలయ్య హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ .. చరణ్  ని ఎంత ముద్దుగా ప్రేమగా పిలుస్తాడు అనే విషయం బయటపడింది . "ఒరేయ్ చరణ్" అంటూ చాలా చనువుగా నాటీగా పిలిచారు . అంతేకాదు చాలా సందర్భాలలో ప్రభాస్ - చరణ్ ల మధ్య ఫ్రెండ్షిప్ బయటపడిపోయింది . ఇదే విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. రామ్ చరణ్ బర్త డే సందర్భంగా ప్రభాస్ - రామ్ చరణ్  మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కి సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . రామ్ చరణ్ పుట్టినరోజు నేడు . ఆయన తన పుట్టినరోజుని చాలా సింపుల్ గానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ తన ఫ్యామిలీకి ఫుల్ టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: