ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే రామ్ చరణ్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . వైరల్ అవుతున్నాయి . ట్రెండ్ అవుతున్నాయి . దానికి వన్ అండ్ ఓన్లీ రీసన్ నేడు ఆయన పుట్టినరోజు కావడమే.  సాధారణంగా ఏ స్టార్ సెలబ్రిటీ పుట్టినరోజు అయిన సరే సోషల్ మీడియా వ్యాప్తంగా హీరో పేరుని బాగా మారు మ్రోగి పోయేలా చేస్తూ ఉంటారు ఆయన అభిమానులు . ఇక మెగా హీరో గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పైగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో హంగామా మామూలుగా ఉండదు అనుకున్న దానికంటే డబల్ రేంజ్ లోనే ఎక్కువగా హంగామా చేస్తూ ఉంటారు అభిమానులు.


కాగా ఇప్పుడు సోషల్ మీడియా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.  రామ్ చరణ్ బర్త్ డే అయితే ఎవరు ఫస్ట్ విష్ చేస్తారు..? ఆయన తల్లిదండ్రులా..? ఆయన భార్యనా..?  అనేది జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . సాధారణంగా కామన్ పీపుల్ విషయాలలో తల్లిదండ్రుల ఎక్కువగా విష్ చేస్తూ ఉంటారు . లేదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఫ్రెండ్స్..? ఎవరు అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ విషయంలో ఎవరు ముందుగా విష్ చేస్తారు..? అనేది రామ్ చరణ్ లైఫ్ చాలా చాలా డిఫరెంట్ .



తల్లిదండ్రుల కన్నా భార్య ఉపాసన కన్నా ఫ్రెండ్స్ కన్నా కూడా ముఖ్యంగా ముందు తన నానమ్మ అంజనమ్మ విష్ చేస్తుందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో  బయట పెట్టాడు రామ్ చరణ్. ఆ తర్వాత ఫస్ట్ తారీకు విష్ చేస్తారట.  ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ విష్ చేస్తారట . ఎప్పటినుంచో ఇదే విధంగా ముందుకు వెళ్లిపోతూ వస్తున్నారట . రీజన్ ఏంటో తెలియదు కానీ తన మనవడు పుట్టినరోజుకి ఫస్ట్ విషెస్ ఆమె చెయాలి అని డిసైడ్ అయ్యిందట. ఎప్పటినుంచో ఆమె ముందుగా ఇలా విష్ చేస్తూ వస్తుందట . భార్య ఉపాసన కూడా సెకండ్ స్థానంలోనే ఉంటుంది ఆ విషయంలో అంటున్నారు అభిమానులు . నానమ్మ కి చరణ్ కి మధ్య ఉన్న బాండింగ్ వేరే లెవెల్ అనే చెప్పాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: