- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

చేతిలో ఒక హిట్‌ సినిమా ఉంది మెల్లమెల్లగా అవకాశాలు అందుకుంటున్న టైం .. ఇదే క్రమంలో టాలీవుడ్ లో మిండ్ రేంజ్‌ హీరోలకు జంటగా నటించే హీరోయిన్లకు చిన్నపాటి కొరత కూడా ఉంది అని అంటున్నారు .. ఇలాంటి సమయంలో ఐటెం సాంగ్ ఓకే చెప్పింది హీరోయిన్ రెబా మోనికా జాన్ .. కెరీర్ పరం గా ఈ బ్యూటీ తీసుకుంది పెద్ద నిర్ణయం అయినప్పటి కీ ఎక్కువ ఆలోచన లేకుండా తీసుకుంది అని అంటున్నారు .. అయితే దానికి ఈ బ్యూటీ ఓ రీజన్ కూడా చెప్పుకు వస్తుంది ..


మ్య‌డ్ 2 లో ఈమెది ఎంతో చిన్నభాగం స్వాతి రెడ్డి అనే ఫేమస్ సాంగ్ లో నటించింది .  అయితే కెరియర్ పరంగా ఇది చాలా పెద్ద సంచల నిర్ణయం .. ఎలాంటి ఆలోచనలు లేకుండా వెంటనే ఈ పాటకి ఒకే చెప్పేసెంది .. ఎందుకంటే మ్యాడ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు .. అందుకే ఆమె దగ్గర నుంచి స్పెషల్ సాంగ్ అనగానే రెండో ఆలోచన లేకుండా ఆ సినిమా చేయడానికి ఒకే చెప్పింది రెబా మోనికా జాన్  . అయితే కేవలం ఐటెం సాంగ్ కోసం మూడు రోజుల పాటు ఈ సినిమా కోసం పనిచేసిందట .  


ఇక సినిమా మొత్తం నటించిన ఫీలింగ్ కేవలం ఆ మూడు రోజుల్లోనే వచ్చిందట ఈమెకు .. అలాగే సినిమా లో ముఖ్యమైన కీలకమైన నటులు అందరితో ఆ మూడు రోజులు వర్క్ చేశానని కూడా రీసెంట్గా ఈ సినిమా ప్రమోషన్స్‌ లో చెప్పకు వచ్చింది రెబా .. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఈ మూవీలో ఉన్న నటీనటులతో పాటు  అందరికీ తాను కూడా గుర్తుండిపోతా ని కూడా ఈమె అంటుంది .. ఈ బ్యూటీ కి ఈ ఐటెం సాంగ్ ఈమె కెరియర్ కు ఏ స్థాయిలో ప్లస్ అవుతుందో అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: