
పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ జూనియర్ ఎన్టీఆర్ ను చాలా ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు . కొందరు యంగ్ టైగర్ అని కొందరు నాటి హీరో అని కొందరు మల్టీ టాలెంటెడ్ హీరో అని..ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు . ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ ని తారక్ అనే పిలుస్తారు . కానీ వాళ్ళ అమ్మ మాత్రం చాలా డిఫరెంట్ గా ముందు నుంచి ఆయనను "ఓ పేరుతో" పిలుస్తూ వస్తుంది. ఆ పేరు మరేంటో కాదు "కన్నయ్య".
జూనియర్ ఎన్టీఆర్ ని ఇప్పటికి వాళ్ళ అమ్మగారు కన్నయ్య అంటూనే పిలుస్తుందట . అలా పిలిస్తేనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందట . చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. కొంతమంది సరదాగా కూడా కన్నయ్య కన్నయ్య అని జూనియర్ ఎన్టీఆర్ ఆట పట్టిస్తూ ఉంటారట. మరీ ముఖ్యంగా ఆయనకు దగ్గరైన వాళ్లు..దగ్గరగా ఉండే మనుషులే ఈ పేరుతో పులుస్తారట. ప్రసెంట్ తారక్ కెరియర్ ఎలా ఉంది అనేది అందరికి తెలుసు. జెట్ స్పీడ్ లో బాలీవుడ్-టాలీవుడ్ ఇండస్ట్రీలల్లో సినిమాలను ఓకే చేస్తున్నాడు. దేవర్ 2 పై తారక్ ఫ్యాన్స్ హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు..!!