
ఇలా జనాలు ప్రతిదీ మాట్లాడుకుంటూనే ఉంటారు . కాగా పెళ్లి తర్వాత పలు కాంట్రవర్షియల్ మేటర్ లో ఇరుక్కుంటూ వస్తున్న నాయనతార ఇప్పుడు ఇండస్ట్రీలో మరొకసారి ట్రెండింగ్ లోకి వచ్చింది . రీసెంట్ గానే ధనుష్ పై సంచలన కామెంట్స్ చేసి సోషల్ మీడియాని ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసేసిన నయనతార .. తెలుగు సినిమా హీరోలతో సైన్ చేయకపోవడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే నయనతారకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .
నయనతార నెంబర్ ని ఒక తెలుగు హీరో డార్లింగ్ అంటూ సేవ్ చేసుకున్నాడు . ఆ హీరో పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు ప్రభాస్. ఆరడుగుల అందగాడు . వీళ్ళ కాంబోలో వచ్చిన యోగి సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . త్వరలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కే స్పిరిట్ సినిమాలో హీరోయిన్గా నయనతారనే చూస్ చేసుకున్నారు అంటూ కూడా టాక్ వినిపిస్తుంది .
ఇలాంటి మూమెంట్లోనే వీళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. నయనతార నెంబర్ ని "డార్లింగ్ 9" అంటూ సేవ్ చేసుకున్నారట ప్రభాస్ . ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. డార్లింగ్ డార్లింగ్ అనేది ప్రభాస్ ఊతపదం . ఎవరినైనా సరే డార్లింగ్ అంటూ పిలుస్తూ ఉంటారు. కానీ అందర్నీ అలా పిలవరు . మనసుకు నచ్చిన వాళ్ళు మనసుకు దగ్గర అయిన వాళ్ళు తనకు చాలా క్లోజ్ గా ఉన్న వాళ్ళని డార్లింగ్ అంటూ పిలుస్తూ ఉంటాడు . అందులో ఫస్ట్ ప్లేస్ లో రాజమౌళి ఉంటాడు. ఆ తర్వాత స్థానంలో చాలామంది బడాబడా స్టార్స్ ఉంటారు..!