టాలీవుడ్ ఇండస్ట్రీ లో అందం , అభినయం , నటన ఉన్న కూడా అద్భుతమైన స్థాయి లో సక్సెస్ కానీ ముద్దు గుమ్మ  లు చాలా మంది ఉన్నారు . ఇక పోతే అందం , నటన , అభినయం అన్ని ఉన్నా కూడా స్టార్ హీరో ల సినిమాలలో అవకాశాలను దక్కించుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోయిన నటి మనులలో ఈషా రెబ్బ ఒకరు. ఈమె ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించింది. కానీ ఒక అరవింద సమేత సినిమాను మినహాయిస్తే ఈమె స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది.

ఈమె నటించిన 3 రోజెస్ , దయ అనే వెబ్ సిరీస్ లు మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి. 3 రోజెస్ వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బ అదిరిపోయే ట్రెండీ లేడీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించగా , దయ వెబ్ సిరీస్ లో మాత్రం డి గ్లామరైజెడ్ పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే సినిమాల్లో , వెబ్ సిరీస్ లో వీలైనప్పుడల్లా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.

తాజాగా ఈ నటి అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని సైడ్ వ్యూ లో మరియు వంగి మరీ తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ir