సినిమా ఇండస్ట్రీ లో అత్యంత తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే చాలా ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారికి హీరోలతో సరి సమానమైన ఈమేజ్ ఉంటూ ఉంటుంది. దానితో వారికి అద్భుతమైన పారితోషకాలు కూడా దక్కుతూ ఉంటాయి. ఇకపోతే చాలా మంది హీరోయిన్లు కెరియర్ మంచి పిక్స్ లో ఉండగా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అద్భుతమైన స్థాయిలో డబ్బును వెనకేసుకుంటూ వస్తూ ఉంటారు. కానీ కొంత మంది నటీమణులు మాత్రం అద్భుతమైన క్రేజ్ ఉండి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు వస్తున్నా కూడా ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటూ చాలా స్లో గా స్టడీగా మూవీ లను చేస్తూ ఉంటారు.

అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులు అయినటువంటి అనుష్క , సమంత ముందు వరుసలో ఉంటారు. అనుష్క , సమంత కెరీర్ ను మొదలు పెట్టిన తక్కువ కాలం లోనే మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ల స్థాయికి ఎదిగారు. ఇక స్టార్ హీరోయిన్ల స్థాయికి ఎదిగాక కూడా వీరు ఎప్పుడు వెనక్కు తిరిగి చూసుకొని స్థాయిలో కెరియర్ను ముందుకు సాగించారు.

వీరు కెరియర్ను మొదలు పెట్టి ఇప్పటికే చాలా సంవత్సరాలు పూర్తి అయిన వీరిద్దరికీ ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉంది. వీరు ఎంత రెమ్యూనరేషన్ అడిగిన ఇచ్చే నిర్మాతలు కూడా అనేక మంది ఉన్నారు. అయినా కూడా అనుష్క , సమంత వరుస పెట్టి సినిమాలను చేయకుండా ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటూ చాలా తక్కువ సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే సమంత , అనుష్క వీరిద్దరు కూడా కెరియర్ ప్రారంభంలో ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి తమ అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: