కొంత మంది ముద్దు గుమ్మలు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత మాత్రం వారు సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోయడం , అలాగే సోషల్ మీడియాలో కూడా వీలు చెప్పినప్పుడల్లా తమ హాట్ అందాలతో ప్రేక్షకులకు హీట్ పెంచడం చేస్తూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాలో చాలా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకొని ప్రస్తుతం మాత్రం తన అందాలతో ప్రేక్షకులను ఫుల్ గా ఆకట్టుకుంటున్న బ్యూటీలలో రూహాని శర్మ ఒకరు.

ఈ ముద్దు గుమ్మ సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చి ల సౌ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ చాలా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత ఈమె కొన్ని సినిమాలలో నటించింది. ఇది ఇలా ఉంటే ఈమె సినిమాలలో భారీ స్థాయిలో అందాలను ఆరబోసిన సందర్భాలు తక్కువ గానే ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన సందర్భాలు మాత్రం అనేకం ఉన్నాయి.

ఇప్పటికే ఈమె తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు అద్భుతమైన రీతిలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రూహాని శర్మకు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: