సమంత ఓ హీరోయిన్ మాత్రమే కాదు ఓ నిక్కసు అయిన అమ్మాయి . తన జోలికి వస్తే ఎవరికైనా సరే 90 ఎంఎం రాడ్ దించే అంతలా ఇచ్చి పడేస్తుంది. ఆ విషయం సమంతను ఫాలో అయ్యే జనాలకి సమంత దగ్గర ఉండే స్టార్స్ కి అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా సమంతతో ఒకప్పుడు చాలా క్లోజ్ గా ఉండి చాలా ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసి ఆమె విడాకులు తీసుకోగానే సమంతను దూరం పెట్టి అక్కినేని ఫ్యామిలీకి దగ్గర అయిపోయాడు ఒక స్టార్ హీరో. ఇప్పుడు బడా హీరో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కల హీరో.


అంతే కాదు ఈ మధ్యకాలంలో ఆ స్టార్ హీరో సినిమాలో డైరెక్టర్ హీరోయిన్గా సమంతని తీసుకుందామంటే "ఆ విడాకులు తీసుకున్న ఆవిడ మనకెందుకు అండి" అన్నాడట . ఆ మాట నిజమో కాదో కానీ ఆ నోట ఈ నోట పడుతూ అది సమంత చెవికి చేరింది. అంతేకాదు సమంత టైం చూసి దెబ్బ కొట్టాలి అని కాచుకొని కూర్చుంది. హైలెట్ ఏంటంటే ఇప్పుడు సమంత పేరు గ్లోబల్ స్థాయిలో మారుమ్రోగిపోతుంది. ఆ కారణంగానే ఆ హీరో నటించబోయే సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించాలి అంటూ రిక్వెస్ట్ చేశారట సమంతని .



అయితే సమంత మాత్రం చాలా చాలా హుందాగా చెప్పుతో కొట్టే విధంగానే ఆన్సర్ ఇచ్చిందట . "నేను విడాకులు తీసుకున్న హీరోయిన్.. నేను స్పెషల్ సాంగ్ లో నటిస్తే ఎవరు చూస్తారు సార్ ..?" అంటూ గతంలో ఆ హీరో సమంతను ఏ విధంగా బాధపెట్టాడో.. అదేవిధంగా అదే మాటతో ఇచ్చి పడేసిందట సమంత.  ఇదే న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ న్యూస్ ఎంత హీట్ పెంచేస్తుందో అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: