
కొంత పర్సనల్గా అటాక్ అయితే మరి కొంత మెంటల్గా అటాక్ అవుతూ ఉంటాయి . అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. కొన్ని కొన్ని జబ్బులు మనసుకు ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో స్టార్స్ ఎంతోమంది రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. కొంతమంది గురయ్య వ్యాధులకు ట్రీట్మెంట్ ఉంటే మరి కొంతమంది గురయ్యే వ్యాధులకు అసలు ట్రీట్మెంట్ ఉండదు. అయితే కొంతమందికి ఎలర్జీ ఉంటుంది , ఇది కామన్. రకరకాల ఎలర్జీస్ ఉంటాయి .
స్కిన్ ఎలర్జీ ఉంటుంది.. డస్ట్ ఎలర్జీ ఉంటుంది.. సౌండ్ ఎలెర్జీ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోకి మాత్రం చాలా చాలా డిఫరెంట్ వెరైటీ ఎలర్జీ . మల్లెపూల వాసన అంటే ఎలర్జీ. అస్సలు ఆ వాసనే పడదట . ఆ వాసన పిలిస్తే ఆయనకు స్కిన్ మొత్తం రాషెస్ వచ్చేస్తాయట . అంతేకాదు.. ఆ హీరో ఏదైనా సినిమా షూటింగ్లో పాల్గొన్న సరే అక్కడ నాచురల్ మల్లెపూలను అస్సలు ఉపయోగించారట. మొత్తం ప్లాస్టిక్ మల్లెపూలనే ఉపయోగిస్తూ వస్తారట . అంతలా ఆ హీరోకి మల్లెపూల వాసన అస్సలు పడదట . ఇది తెలుసుకున్న జనాలు ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మీలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు సామి అంటూ హాట్ హాట్ గా వ్యంగ్యంగా వెటకారంగా కౌంటర్స్ ఇస్తున్నారు..!