నిరంతరం బికినీలు, స్విమ్మింగ్ సూట్లలో, హాట్ హాట్ గా కనిపిస్తూ ఉండే మలైకా బాలీవుడ్ లోనే తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. కానీ తాజాగా చీరకట్టులో మరింత అందాలను వలకబోస్తూ కుర్రాళ్ళ మతులు చెడగొట్టేలా చేస్తోంది మలైకా అరోరా. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ అండ్ గోల్డ్ లెహంగాలో కనిపించి మరి కుర్రకారుల గుండెల్లో గుబులు పెంచేలా చేయడమే కాకుండా పిచ్చెక్కించేలా అందాలతో మతులు పోగొడుతోంది .ఈమె షేర్ చేసిన ఫోటో షూట్ లో సోషల్ మీడియాలోనే హైలెట్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా 51 ఏళ్లలో కూడా తన అందంతో మరింత ఫీట్ గా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది మలైకా.


ఈ ఖరీదైన లెహంగా 9 అడుగుల పొడవుతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చుడీదార్ స్లీవ్ లెస్ బ్లౌజులతో ఎంబ్రాయిడింగ్ డిజైన్ మరింత హైలెట్గా ఈమె అందాన్ని కనపరిచేలా చేస్తోంది. v నెక్ లైన్ మరింత అద్భుతంగా హైలెట్ చేస్తూ ఉన్నది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ వైరల్ గా ఈ ఫోటోలను చేస్తూ ఉన్నారు. మలైకా కళ్ళు చెదిరేలా ముస్తాబయిందంటూ అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఏజ్ లెస్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇందులో తన ఎద అందాలను సైతం కొంతమేరకు హైలెట్ చేస్తూ విభిన్నమైన యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.


గడిచిన కొద్ది రోజుల క్రితం మలైకా ,అర్జున్ కపూర్ విడిపోయారని ప్రస్తుతం మలైకా ఎక్కువగా తన కెరియర్ మీద దృష్టి పెట్టిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పలు రకాల రియాల్టీ షోలలోనే కాకుండా ఫ్యాషన్ షోలతో కూడా మరింత క్రేజీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ భారీగానే ఆదాయాన్ని సంపాదించుకొంటోంది. మొత్తానికి సోషల్ మీడియాతో సాంప్రదాయమైన దుస్తులలో కూడా మరింత అందంగా కనిపిస్తోంది మలైకా. వైట్ అండ్ వైట్ లో టూ హాట్గా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: