టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో మంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నేటి కాలంలో రోజుకొకరు యాంకర్లుగా తెలుగు తెరకు పరిచయం అవుతూనే ఉన్నారు. అందులో సీనియర్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపును అందుకుంది. తనదైన యాంకరింగ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందానికి తెలుగు అభిమానులు ఎంతగానో ఫిదా అయ్యేవారు. ఇక అనసూయ ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ తన హవాను కొనసాగిస్తోంది. 


ఈ చిన్నది పలు సినిమాలలో కీలక పాత్రలను చేసుకుంటూ తన హవాను కొనసాగిస్తుందని చెప్పవచ్చు. ఇక అనసూయ సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ చిన్నది తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. వరుసగా ఫోటోషోట్లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటూ కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది.


సోషల్ మీడియాలో ఈ చిన్నది ఎప్పుడూ ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నదానికి సంబంధించి ఓ వార్త హాట్ టాపి క్ గా మారుతుంది. అనసూయ సినిమాలలో తన హవాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, అనసూయకు సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఓ నిర్మాత తెగ ఇబ్బంది పెడుతున్నారట.


కానీ తాను చెప్పిన విధంగా చేయాలని, కమిట్మెంట్స్ కి ఒప్పుకుంటేనే సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని టార్చర్ చేస్తున్నాడట. కానీ దానికి అనసూయ ఒప్పుకోవడం లేదట. ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఆ నిర్మాత ఎవరు ఏంటి అనే వివరాలు మాత్రం బయటికి రాలేదు. ప్రస్తుతం అనసూయ నటించిన పుష్ప-2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: