చాలా మంది దర్శకులు సినిమా కథలు రాయడానికి ముందు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారట. అలాగే విదేశాలకు వెళ్లి పీస్ ఫుల్ మైండ్ తో ఆలోచిస్తే మంచి మంచి కథలు వారి మైండ్లలోకి వస్తాయి అనే టాక్ కూడా ఉంది. అలా ఓ డైరెక్టర్ కూడా కథ రాయడం కోసం అని వెళ్లి హోటల్ రూమ్లో ఏకంగా అయిదుగురు హీరోయిన్లతో తెగ ఎంజాయ్ చేశారట.మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. సౌత్ డైరెక్టర్లలో  మంచి సినిమాలు తీసి డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు వంశీ.ఈయన తీసిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీ జనాలకు ఫేవరెటే. అలా ముఖ్యంగా హీరోయిన్ భానుప్రియ తో వంశీ తీసిన సితారా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు ఆ సినిమాతో భానుప్రియ,వంశీ ఇద్దరు ప్రేమలో పడిపోయారు.

ఇక వీరిద్దరి ప్రేమాయణం చాలా రోజులు కొనసాగింది.కానీ పెళ్లి అయితే చేసుకోలేదు. అయితే పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పటికీ భానుప్రియ తల్లి ఒప్పుకోకపోవడంతో వీరి ప్రేమ పెళ్లి దాకా వెళ్ళలేదు. అయితే ఓ ఇంటర్వ్యూలో వంశీడైరెక్టర్ గురించి మాట్లాడుతూ.. నేను ఓ రోజు బ్యాంకాక్ వెళ్ళిన సమయంలో ఆ హోటల్ లో పని చేసే వ్యక్తి వచ్చి ఈ హోటల్లో స్టార్ డైరెక్టర్ ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో రెండు మూడు రోజులు గడిపి వెళ్లారు అంటూ మాట్లాడారు.అయితే ఆ వ్యక్తి మాటలకు నేను ఫైర్ అయ్యి నా క్యారెక్టర్ అలాంటిది కాదు. నేను హీరోయిన్లతో చనువుగా మాట్లాడతాను కానీ ఇలా ఫిజికల్ రిలేషన్ మాత్రం పెట్టుకోను.

నా క్యారెక్టర్ అలాంటిది కాదు. నేను హీరోయిన్లతో మానసిక ప్రేమ మాత్రమే కంటిన్యూ చేస్తాను. కానీ హద్దులు మీరి ప్రవర్తించను అంటూ డైరెక్టర్ వంశీ హోటల్లో పని చేసే వ్యక్తితో చెప్పారట. అయితే ఈ విషయాన్ని వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు. ఇక చాలామంది డైరెక్టర్లు హీరోయిన్లకు అవకాశం ఇస్తామనే పేరుతో విదేశాల్లో కథ చెబుతామని పిలిచి అవకాశాల పేరుతో వారిని వాడుకుని తర్వాత సినిమాల్లో ఆఫర్స్ ఇస్తారనే టాక్ సినీ ఇండస్ట్రీలో ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: