
అయితే అన్నిటికన్నా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . . ఈ మధ్యకాలంలో వెంకటేష్ పేరుని ఎక్కువగా జపిస్తున్నారు డైరెక్టర్లు .. . అయితే బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న విక్టరి వెంకటేష్ కు ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ రావడం అభిమానులకు ఫ్యుజులు ఎగిరిపోయేలా చేసింది . ఆ పాన్ ఇండియా ఫిలిం మరేదో కాదు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మూవీనే.. .
ఈ సినిమాలో ఇంపార్టెంట్ పాత్ర కోసం డైరెక్టర్ రాజమౌళి .. సీనియర్ హీరో వెంకటేష్ ని అప్రోచ్ అయ్యారట .. . ఇది చాలా చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర . కానీ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావడంతో వెంకటేష్ ఒప్పుకున్నారట. ఈ మధ్యకాలంలో వెంకటేష్ హీరో గానే కాదు గెస్ట్ రోల్గా ... లీడ్ రోల్ గా కూడా ఓకే చేస్తున్నారు . ఆ కారణంగానే ఈ సినిమాను కూడా ఓకే చేశారట . దీంతో సోషల్ మీడియాలో వెంకటేష్ సినిమాలో నటించబోతున్నాడు అన్న వార్త ఫుల్ ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి ఈ పాన్ ఇండియా ఫిలిం ఆయనకు ఎలాంటి హిట్ ఇస్తుందో. . ...??