గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది .. అయితే ఈ సినిమా కు ముందు శంకర్ దర్శకత్వం లో గేమ్ చేంజ‌ర్‌ సినిమా తో ఈ సంక్రాంతి కి ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ షాక్ ఇచ్చాడు చరణ్ .. ఇలా చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగులుతూ వచ్చాయి .. అయినా కూడా ఇప్పుడు బుచ్చిబాబు సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి ..

అయితే  ఇప్పుడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫొటోస్ కూడా రిలీజ్ చేయ గా అభిమానుల నూంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి .. అయితే ఇప్పుడు ఈ సినిమా గ్లింప్స్ పై కూడా తాజా  బజ్‌ గట్టి గా వినిపిస్తుంది ..  నిజాని కి చరణ్ పుట్టినరోజు నాడే గ్లింప్స్ కూడా రావాల్సి ఉంది .. కానీ ఈ గ్లింప్స్ కు సంబంధించి న కొన్ని పనులు పూర్తికాని నేపథ్యం లో కొంత ఆలస్యమైంది .. ఇక ఇప్పుడు ఈ అవైటెడ్ గ్లింప్స్ అయితే ఈ ఉగాది కానుక గా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది ..


అలాగే ఆ అప్డేట్ లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఉంటుందా లేదా అనేది మాత్రం కొంత సస్పెన్స్ గా మారింది .. రిలీజ్ డేట్ దాదాపు అందులో ప్రకటించవచ్చు అన్నీ అంటూన్న‌రు .. ఇక మరి చూడాలి ఇందులో ఎంత వరకు నిజముంది అనేది ఇక ఈ సినిమా కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు .. అలాగే వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుంది .. ఇక మరి ఈ సినిమా తో అయినా రామ్ చరణ్ పాన్ ఇండియ‌ స్థాయి లో సరైన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: