
టాలీవుడ్ యంగ్ హీరోస్ నార్నె నితిన్ , సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ కాంబో లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ .. ఇక గతం లో 2023 లో వచ్చిన హిట్ మూవీ మ్యాడ్ కి సీక్వల్ గా వచ్చిన ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే భారీ అంచనాలు సెట్ చేసుకుంది .. అలా నే తెలుగు రాష్ట్రాల్లో సహా యుఎస్ మార్కెట్ లో కూడా గట్టి బుకింగ్స్ ని అందుకున్న .. ఈ సినిమా ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రా ల్లో ఊహించని ఓపెనింగ్స్ ను అందుకున్నట్టు గా తెలుస్తుంది . తాజా గా పిఆర్ లెక్కల ప్రకారం డే వన్ ఏరియాల వారీ గా కలెక్షన్లు చూసినట్ల అయితే ఈ విధంగా ఉన్నాయి ..
నైజాం – 2 . 35 కోట్లు ..
సీడెడ్ – 0.74 కోట్లు ..
ఉత్తరాంధ్ర – 0.62 కోట్లు
తూర్పు గోదావరి – 0.37 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.21 కోట్లు
కృష్ణ – 0 . 28 కోట్లు ..
గుంటూరు – 0 . 51 కోట్లు ..
నెల్లూరు – 0 . 19 కోట్లు ..
మొత్తంగా రూ . 5 . 27 కోట్లు షేర్ ని ఒక మొదటి రోజునే మ్యాడ్ స్క్వేర్ అందుకోవడం విశేషం .. అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమా కి పది కోట్లు మేర గ్రాస్ ని రాబట్టిందని కూడా చెప్పవచ్చు .. ఇక దీంతో ఈ సినిమా టైర్ 2 జాబితాలో ఒక సెన్సేషనల్ ఓపెనింగ్స్ సాధించినట్టు గా ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు .