టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో గా ఇప్పుడు వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో వస్తున్న ఈ భారీ సినిమా ఎప్పుడెప్పుడు  వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు .. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టైటిల్ టీజర్ తో అంచనాలు ఒక్కసారి గా ఊహించని రేంజ్ లో పెరిగిపోయాయి .. అలాగే ఆ టీజర్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా ఏ రేంజ్ లో క్లిక్ ఏందో అందరికీ తెలిసిందే .. అయితే ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ పై విజయ్ నుంచి పలు ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి ..


ఇక మేము టీజర్ కి వాయిస్ ఓవ‌ర్‌ డైలాగ్స్ అనుకున్నప్పుడు ఒక ఎన్టీఆర్ అన్న తప్ప మరెవరు న్యాయం చేయలేరని ముందే డిసైడ్ అయ్యామని అలా ఎన్టీఆర్ అన్నని అడిగిన వెంటనే చేయడానికి ఓకే చెప్పారు .. అంతేకాకుండా ఎన్టీఆర్ డబ్బింగ్ చేసేటప్పుడు దాన్ని చాలాసార్లు ఇంప్రూవ్ చేస్తూ చెప్పాలని మరొక టేక్ తీసుకునివారిని తనని కింగ్డమ్ స్టోరీ ఆ రేంజ్ లో ఎగ్జైట్ చేసిందని అన్న చెప్పారని అందుకే ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు గా చెప్పుకొచ్చాడు విజయ్ .. ఇందుకు గాను ఎన్టీఆర్ అన్న కి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపారు .. 


దీంతో విజయ్  చేసిన కామెంట్స్  సోషల్ మీడియాలో , ఎన్టీఆర్ అభిమానులు భారీగా వైరల్ గా మారాయి .ఇక మరి ఈ సమ్మర్ కానుకగా మే 30న కింగ్డమ్ ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .. విజయ్ ఈ సినిమాతో అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ అందుకుంటాడో లేదో చూడాలి .. ఇప్పటికే విజయ్ దేవరకొండ మార్కెట్ భారీగా డౌన్ అయింది .. లైగర్‌ తర్వాత నుంచి విజయ్ దగ్గర్నుంచి వస్తున్న సినిమాలు ఏవి ప్రేక్షకులను అంతగ అకట్టుకోలేకపోతున్నాయి .  మరి ఎన్నో అంచనాల తో వస్తున్న కింగ్డమ్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: