
అయితే మరొకసారి కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది తెలుసుకున్న కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ ఫుల్ డీలా పడిపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ స్టార్ గా మారిపోబోతున్న కాజల్ అగర్వాల్ హెల్త్ ప్రాబ్లం కారణంగా సర్జరీ చేయించుకోబోతుందట . అది కూడా తన పాదాలకు సర్జరీ చేయించుకోబోతుందట . కాజల్ అగర్వాల్ కి మొదటి నుంచి తన పాదాలలో ఏదో చిన్న ప్రాబ్లం ఉందట .
అది పెరిగి పెరిగి పెద్దది అయిపోయిందట . అంతేకాదు ఇది అలానే కంటిన్యూ చేస్తే పెద్దగా మారిపోయి ఆమె ఫ్యూచర్ లో నడవలేని స్థాయికి వెళ్ళిపోతుందట. ఆమెకు బాగా నొప్పి కూడా ఎక్కువగా అనిపిస్తుందట . అందుకే కాజల్ అగర్వాల్ సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా పాదాలకి సర్జరీ చేయించుకోవడానికి డిసైడ్ అయిందట. ఫారిన్ కంట్రీలో సర్జరీ చేయించుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పుడిప్పుడే కాజల్ అగర్వాల్ మళ్ళీ బ్యాక్ టు వర్క్ అన్న మూమెంట్లో ఇలాంటి ఒక న్యూస్ వినడం నిజంగానే బాధాకరం అంటున్నారు ఆమె అభిమానులు..!