సోషల్ మీడియాలో ఒకప్పుడు ట్రెండ్ అయిన వార్తలను మరొకసారి వైరల్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆకతాయిలు. పనీపాటా లేని బ్యాచ్ ఎప్పుడు అందుకు సిద్ధంగా ఉంటుంది . మరీ ముఖ్యంగా సినీ స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ లో ఏం జరిగింది..? ఏం జరగబోతుంది..? ఏం జరుగుతుంది..? అనే విధంగా ఎప్పుడు ఒక కన్ను వాళ్ల పై వేసే ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్ కీర్తి సురేష్ పై ఎలాంటి వార్తలు వినిపించాయి.. ట్రెండ్ అయ్యాయి.. ట్రోలింగ్ కి గురైయాయి అన్న విషయం అందరికీ తెలుసు.


ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . కీర్తి సురేష్ పై గతంలో ఎన్నో ఎన్నో రూమర్లు వైరల్ అయ్యాయి. అందులో ఒకటి మరి ఒకసారి బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు.  గతంలో కీర్తి సురేష్ మహానటి సినిమాలో నటించిన తర్వాత ఆమెకు ఒక స్టార్ బడా ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్లి మరి ఐదు కోట్లు ఆఫర్ చేశారు అని..  ఒక హీరో సినిమాలో రొమాంటిక్గా నటించాలి అంటూ బలవంత చేశారు అని .. కానీ కీర్తి సురేష్ ఆ సినిమాలో నటించడానికి అస్సలు ఒప్పుకోలేదు అని..టాక్ వినిపించింది .



అయితే అప్పట్లో ఈ విషయంపై పెద్ద రాద్ధాంతమే జరిగింది . హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ పై ఓ స్టార్ హీరో బాగా మోజు పడుతున్నాడు అని.. ఆమెతో రొమాంటిక్ సినిమాలో నటించడానికి బాగా ట్రై చేస్తున్నాడు అని .. ఆయన ఒక పెళ్లయిపోయిన హీరో ఇద్దరు బిడ్డల కల హీరో అంటూ కూడా జనాలు మాట్లాడుకున్నారు . మరొకసారి అదే విషయం ఆమె పెళ్లి తర్వాత ట్రెండ్ అవుతూ ఉండడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . కావలనే కొందరు ఇలా చేస్తున్నారు అంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ పేరు మరొకసారి మారుమ్రోగిపోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: