
ఇలా మొదటి రోజు లోనే 20 కోట్ల కు పైగా గ్రాస్ ను రాబట్టి నట్టు మేకర్స్ అధికారికం గా ప్రకటించారు .. ఇక దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు .. రెండో రోజు కలెక్షన్లు కూడా ఇదే రేంజ్ లో ఉంటాయని కూడా అంటున్నారు . ఈ సినిమా కి బీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ , అలాగే ఫార్చ్యూన్ ఫోర్ సినిమా స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమా ని నిర్మించిన విషయం తెలిసిందే .. ఇక మరి మ్యాడ్ స్క్వేర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి .. బాక్సాఫీస్ వద్ద కూడా ఎలా పెర్ఫామ్ చేస్తున్నదనేది ఆసక్తికరంగా మారింది. ఇక మ్యాడ్ స్క్వేర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 450 థియేటర్లలో విడుదలైంది. వరల్డ్ వైడ్ గా 650 థియేటర్లలో రిలీజ్ అయ్యింది.