చిత్ర పరిశ్రమ లోకి స్టార్ హీరోయిన్ అనుష్క అడుగుపెట్టి 20 సంవత్సరాలు దాటుతుంది .. 2005 లో సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టింది .. ఈ సినిమా ఆడిషన్ చేసే సమయంలో నాగార్జున అనుష్కని చూసి ఇష్టపడ్డారు .. ఆ తర్వాత ఈమె పేరు ప్రభాస్ తో ముడిపడి ఉంది .. కానీ ఆ తర్వాత తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పి అందరి నోళ్లు మూయించారు .. ఆ తర్వాత ప్రభాస్ పెళ్లి పై వేరే హీరోయిన్ల తో అమ్మాయిలతో ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి .. దీని గురించి ఎలాంటి క్లారిటీ లేదు ..


అయినా కానీ అనుష్క ప్రభాస్ కు సంబంధించిన పాత విషయాల గురించి మాత్రం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు . పూరి జగన్నాథ్ కు అనుష్క నటన గురించి ఎలాంటి సందేహం ఉండేది కాదు .. ఆమె పేరును స్వీటీ నుంచి అనుష్క కూడా మార్చారు విక్రమార్కుడు , అరుంధతి , బిల్లా సినిమాలు ఈమెను స్టార్ హీరోయిన్గా మార్చాయి .. ఈమె టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలతో కలిసి నటించింది .. అలాగే తమిళంలో కూడా నటించింది .. బాహుబలి , బాహుబలి 2 సినిమాలు ఈమె సిని కెరియర్ లో పెద్ద మైలురాళ్లు .. అలాగే అనుష్క సినీ జీవితంలో ఎలాంటి వివాదాలు లేవు .  అయితే ప్రభాస్ తో సంబంధం గురించి మాత్రం అలాగే బాహుబలి 2 తర్వాత పెళ్లి చేసుకుంటారని పుకార్లు వచ్చాయి .  


ఇదే విషయంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా అనుష్క మాట్లాడారు .  ఓ సెలబ్రిటీ టాక్ షోలో అనుష్క తన ఎఫైర్  గురించి మాట్లాడారు ఆమె గురించి పెద్ద పుకార్ ఏమిటి అని అందులో అడగక ఆ సమయంలో అనుష్క తన ప్రేమ సంబంధాల పుకార్ల గురించి మాట్లాడారు.  ఇక తాను ఐదు సార్లు పెళ్లి చేసుకున్నట్లు ఆ పుకార్లు చెప్పాయని అనుష్క తెలిపింది గోపిచంద్ , సుమంత్, సెంథిల్ ప్రభాస్ లాంటి వారితో తన పెళ్లి జరిగినట్లు పుకార్లు వచ్చాయని అనుష్క పేర్కొంది .. అలాగే నాగార్జున తో కూడా ఎఫైర్ ఉన్నట్లు రూమర్లు వచ్చాయి .  నేను ఈ భూమి పై ఎలాంటి సంబంధాన్ని నమ్మను .. అది భర్త కావచ్చు ,  తల్లిదండ్రులు కావచ్చు అని అనుష్క చెప్ప‌కువ‌చ్చింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: