పాపం నాగర్జున ..ఒకటి పోతే ఒకటి ఆయనకు ఏదో శనిలా ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంది . మరి ముఖ్యంగా అక్కినేని నాగచైతనే రెండో పెళ్లి చేసుకున్నాడు.. సగం భాద తీరిపోయింది అని అనుకునే లోపే ఆయనకు మరోకొత్త సమస్య వచ్చి చేరింది . అఖిల్ అక్కినేని కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు . అఖిల్ అక్కినేని - జైనబ్ రవ్జీ ని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. నిజానికి మార్చి 24వ తేదీ వీళ్ల పెళ్లి జరగాలి అంటూ అనుకున్నారట . కానీ కొన్ని కారణాల చేత పెళ్ళిని పోస్ట్ పోన్ చేశారట .


ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రెండ్ అయ్యి వైరల్ అయింది . అయితే ఇప్పుడు అక్కినేని అఖిల్ పెళ్లి "మే"లో జరగబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది . అంతేకాదు అక్కినేని అఖిల్ పెళ్లి పక్కన పెడితే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో మరొక కొత్త సమస్య వచ్చి చేరినట్లు సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు.  అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు . దానికి మెయిన్ రీజన్ సమంత సినిమాలు చేయడమే అంటూ అప్పట్లో జనాలు బాగా మాట్లాడుకున్నారు .



అయితే ఇప్పుడు శోభిత ధూళిపాళ్ళ కూడా అదే తప్పు చేస్తుంది అని .. ఆ కారణం గానే మళ్లీ నాగచైతన్య ధూళిపాళ్ల కారణంగా అక్కినేని ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అయ్యాయి అని .. ఫిలిం వర్గాలలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. శోభిత ధూళిపాల కేవలం ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్ లో మాత్రమే కనిపిస్తుంది..ఓ చేసేలా వరకే అక్కినేని ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . కానీ రీసెంట్గా శోభిత తన బాలీవుడ్  జాన్ జిగిడి ఫ్రెండ్ నటించే వెబ్ సిరీస్ ని ఓకే చేసిందట.  కానీ అది బోల్డ్ వెబ్ సిరీస్ అయినా సరే అందుకు ఒప్పుకున్నిందట. కనైఇ అక్కినేని ఫ్యామిలీ అందుకు నో చెప్పిందట.  ఈ క్రమంలోని శోభిత ధూళిపాళ్లకు అక్కినేని ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో నాగార్జునకి మళ్ళీ కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: