
ఇలాంటి మూమెంట్లోనే మెగా ఫ్యామిలీ ఓ గుడ్ న్యూస్ రేపు అభిమానులకి వినిపించబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. వరుణ్ తేజ్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి రేపు అభిమానులకి గుడ్ న్యూస్ వినిపించబోతున్నారట .. అయితే ఇది ప్రెగ్నెన్సీ గురించి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. . అసలు కానే కాదు .. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత ఒక సినిమాలో నటించాలి ..దానికి సంబంధించి చాలా చాలా డిస్కషన్ లు జరిగాయి. ఫైనల్లీ ఆ డిస్కషన్స్ ఓకే అయ్యాయి ..
ఈ క్రమంలోనే ఉగాది సందర్భంగా ఆ సినిమా పూజా కార్యక్రమాలను స్టార్ట్ చేయడమే కాకుండా జనాలకి అఫీషియల్ గా సినిమా డీటెయిల్స్ అందించబోతున్నారట . మెగా ఫ్యాన్స్ కి ఇది ఫుల్ మీల్స్ లాంటిది అంటున్నారు జనాలు . లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి నటిస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని .. వరుణ్ బాబుకు ఇప్పటికే హిట్ పడి చాలా కాలం అవుతుంది అని.. ఈ సినిమాతో ఆయన హిట్ అందుకుంటే బాగుంటుంది అంటున్నారు జనాలు .. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది..? మెగా కోడలు వరుణ్ కి హిట్ ఇస్తుందో లేదో. . . ..??