
మిడిల్ క్లాస్ మెలోడీస్ , బిగిల్ అలాగే జాను వంటి సినిమాలో నటించి మంచి క్యారెక్టర్ లో మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ అందరికీ తెలిసిందే .. అయితే ఈ యంగ్ హీరోయిన్ ఐపిఎల్ టీం లో తన హోమ్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కు సపోర్టు గా ఎన్నో పోస్టులు కూడా పెట్టింది .. అయితే ఇప్పుడు తాజాగా నిన్న జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై 17 ఏళ్లు తర్వాత విజయం సాధించడం తో ఈ విక్టరీని కూడా సెలబ్రేట్ చేసుకుంది .. అయితే ఈ మ్యాచ్ తర్వాత కొన్ని కామెంట్స్ ఒక ప్లేయర్ ని పొగుడుతూ ఇంకొకరి ని కించ పరిచేలా కామెంట్స్ రావటం అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది ..
ఇక దీని పైనే అన్నట్టు గా ఈమె పెట్టి న పోస్ట్ కూడా ఇప్పుడు ఎంతో వైరల్ గా మారింది .. ' ఎప్పుడు ఒకరి ని ఎక్కువ గా చేయడాని కి .. మరొకరి ని ఎప్పుడూ కించ పరచకూడదు అని అంటుంది వర్ష . పోటీ ఎప్పుడూ కూడా ఫన్ మాత్ర మే పోటీ ని కూడా ఫన్ గానే తీసుకోవాలి .. తప్పితే ఒకరి ని పొగడటం కోసం మరొకరి ని తగ్గించడం మంచిది కాదు .. అని లాస్ట్ లో చిన్న పంచ్ కూడా ఇచ్చింది .. అలాగే ఎప్పుడూ మర్చిపో వద్దు వాళ్ళు ఎప్పుడు బ్లూ మాత్రమే రెడ్ , ఎల్లో జెర్సీ లు మాత్రం కాదు ' .. అంటూ అదిరిపోయే కౌంటర్ కూడా ఇచ్చింది .. దీంతో ఈ యంగ్ హీరోయిన్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఎంతో వైరల్ గా మారింది .