- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇక మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నుంచి వచ్చిన క్రేజీ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సినిమా ల్లో ఓటీటీ లో సూపర్ హిట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన చిన్న సినిమా మా ఊరి పొలిమేర కూడా ఒకటి .. కరోనా టైం లో ఓటీటీ లో రిలీజ్ అయిన ఈ సినిమా ను చూసి అందు లో వచ్చే ట్విస్ట్ లకి ప్రేక్షకులు ఆశ్చర్యాని కి గురైయ్యారు .. ఇక దీంతో సీక్వెల్ కి సాలిడ్ హైప్ రాగా మేకర్స్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తే ఈ సినిమా థియేటర్స్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుని అదరగొట్టింది .  ఇక ఈ సినిమా లో నటుడు సత్యం రాజేష్ వెండి తేరపై సోలో ఒక సాలిడ్ హీట్ కొట్ట గా ఇప్పుడు మేకర్స్ మూడో సినిమా ని రెడీ చేస్తున్నారు .. 



దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెర్కె క్కించి న ఈ సినిమా రిలీజ్ పై ఇప్పుడు లేటెస్ట్ బజ్‌ బయటి కి వచ్చింది .. ఈ అప్డేట్ ప్రకారం మేకర్స్ ఈ సినిమా ని వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉంచబోతున్నట్లు దర్శకుడు కన్ఫామ్ చేశాడు ..  ఇప్పటి కే వచ్చే సంక్రాంతి కి భారి సినిమాల పోటీ ఉంది .. మెగాస్టార్ చిరంజీవి సినిమా , దళపతి విజయ్ తోపాటు ఎన్టీఆర్ సినిమా  కూడా ఈ వార్ లో ఉన్నాయి .. మరి ఇలాంటి బిగ్ రేస్ లో ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తుంది .. అయితే కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలు అయినా సంక్రాంతి వార్ లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసేలా ఆడియన్స్ ఆదరించారు .. ఇక మరి వచ్చే సంక్రాంతి కి ఈ సినిమా కి ఎలాంటి స్పందన ఇస్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: