
ఆ విషయాలను ఇప్పుడప్పుడే మర్చిపోలేం. అయితే ఇలియానా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది . కొంత టైం అయినా బాగా అల్లాడించేసింది . పెద్ద పెద్ద స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా స్క్రీన్ షేర్ చేసుకున్న నలుగురు హీరోలతో బాగా రొమాంటిక్ సన్నివేశాలను పండించింది . మరీ ముఖ్యంగా ఇలియానాను బెల్లి బ్యూటీ అంటారు . ఆమె బెల్లీ కోసమే సినిమా థియేటర్స్ కి వెళ్ళిన జనాలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .
మెల్లమెల్లగా మళ్లీ తన పేరుకి పునర్వైభవం రప్పించుకునేలా చేస్తుంది. అయితే గతంలో ఇలియానా ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుందో ఏ వర్గం ప్రేక్షకులను అలరించిందో ఇప్పుడు అదే ఎలా చేస్తుంది హీరోయిన్ మీనాక్షి చౌదరి . హాట్ ఫిజిక్ తో పెళ్లి బ్యూటీ సిస్టర్ అంటూ మీనాక్షి చౌదరిని ట్యాగ్ చేస్తున్నారు జనాలు . మీనాక్షి చౌదరి ఎంత హాట్ గా ఉంటుందో..అంతే అందంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే . మీనాక్షి చౌదరి ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అవుతున్నాయి. కాగా ఇప్పుడు మీనాక్షి చౌదరి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. ఇలియానా సిస్టర్ అంటూ మీనాక్షి చౌదరిను ప్రశంసించేస్తున్నారు..!