
ఇద్దరు కూడా బంధువులు అవుతారు. అయితే ఈ మధ్యకాలంలో వీళ్ళకు అస్సలు కుదరడం లేదు. ఏవో ఫ్యామిలీ వార్స్... అయితే ఇద్దరు హీరోల మధ్య ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ ఉంది . సినిమాల పరంగా ఇద్దరు కూడా ఈక్వల్ కాంపిటీషన్లో ముందుకు వెళ్తున్నారు. రీసెంట్గా రాంచరణ్ నటిస్తున్న "పెద్ది" సినిమాకి సంబంధించిన అప్డేట్ రిలీజ్ అయ్యి ఎలా ట్రోలింగ్ గి గురీవుతున్నారో అందరికీ తెలిసిందే . "పెద్ది" సినిమాలో రామ్ చరణ్ కనిపించబోతున్న లుక్స్ ఆల్రెడీ పుష్ప 2 సినిమాలో మనం అల్లు అర్జున్ ని ఆల్ రెడీ చూసేసాం. దీంతో అల్లు అర్జున్ కుక్స్ కాపీ కొట్టాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు .
ఇదే మూమెంట్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో రాంచరణ్ ఒక బి మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది . ఆశ్చర్యమేంటంటే అటే టైం బాలీవుడ్ స్టార్ హీరోతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీస్టారర్ మూవీ లో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించబోతున్నారట . ఒక తెలుగు హీరో తో సంజయ్ లీల భన్సాలీ డైరెక్షన్లో నటించడం ..ఇది నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ మార్చేసే మూవీ అని చెప్పుకోవడంలో సందేహమే లేదు అంటున్నారు అభిమానులు. అల్లు అర్జున్ కెరీర్ ఇంకా జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్లిపోతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే రామ్ చరణ్ కోలీవుడ్ హీరో తో బాలీవుడ్ హీరో తో అల్లు అర్జున్ అత్ ఏ టైం మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు ఫిలిం వర్గాలల్లో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారుతుంది..!