
మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ డబ్బు కోసం ఎలాంటి గబ్బు పాత్రలు ఒకే చేస్తున్నారో చూస్తున్నాం . అయితే సాయి పల్లవి మాత్రం కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉంది . ఏ విషయాన్నీ కూడా తన సినిమాల వరకు తీసుకురావడం లేదు . సినిమా అంటే సినిమా .. పర్సనల్ కెరియర్ వేరు ప్రొఫెషనల్ కెరియర్ వేరు అంటూ చెబుతుంది. ఎక్స్పోజింగ్ చేయను బట్టలు ఎలాంటివంటే అలాంటివి వేసుకొని అంటూ తెగేసి చెప్పే టైప్ . అయితే సాయి పల్లవి రీసెంట్ గానే తండేల్ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది .
ఇప్పుడు సాయి పల్లవి మరొక తెలుగు సినిమాకి కమిట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది . ఆ హీరో మరెవరో కాదు రామ్ పోతినేని- త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో రామ్ పోతినేని ఒక లవబుల్ లవ్ స్టోరీ లో నటించబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని చూస్ చేసుకున్నారట మేకర్స్ . రియాల్టీ లవ్ స్టోరీ లో ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ అలాంటి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగే సత్తా సాయి పల్లవి కే ఉంది అంటూ మేకర్స్ నమ్ముతున్నారట . అందుకే ఈ సినిమాలో ఆమెను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . దీనిపై త్వరలోనే ఆఫిషియల్ ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది..!