ఈ మధ్య కాలంలో యాంకరింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీ లోకి అనేకమంది ఎంట్రీ ఇస్తున్నారు. అలా యాంకరింగ్ రంగం నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో ఒక చానల్లో న్యూస్ రీడర్ గా పని చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరస పెట్టి సినిమాల్లో అవకాశాలు రావడం , ఈమె నటించిన సినిమాల్లో చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడం , అందులో ఈమెకు మంచి పాత్రలు కూడా లభించడంతో నటిగా ఈమెకు మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాల్లో మాత్రమే కాకుండా అనసూయ సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తుంది. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అనేక సందర్భాలలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా పోస్ట్ చేసింది. అందులో చాలా వరకు అద్భుతమైన రీతిలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా కూడా అనసూయకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ బిగుతు వస్త్రాల్లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: