ఈ మధ్య కాలంలో అనేక మంది సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తమ క్రేజ్ ను మరింతగా పెంచుకున్న వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శోభా శెట్టి ఒకరు. ఈ ముద్దు గుమ్మ చాలా సీరియల్స్ లలో నటించి తన నటనతో , అందాలతో ఎంతో మంది బుల్లి తెర అభిమానులను సంపాదించుకుంది. ఇలా సీరియల్స్ ద్వారా అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లో ఈమె చాలా మంది తో గొడవలు పెట్టుకున్న ఈమె అప్పటికే సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని ఉండడంతో ఈమె చాలా వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అయింది. అలాగే బిగ్ బాస్ షో ద్వారా కూడా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఈమె అనేక టీవీ షో లలో పాల్గొంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే శోభా శెట్టి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.

అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం , అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో శోభా శెట్టి అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి సారిని కట్టుకొని , అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: