
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమా తో హీరోగా అడుగుపెట్టాడు . మొదటి సినిమా తో అంతగా మెప్పించలేకపోయాడు. ఐతే ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాఘవేందర్రావు పర్యవేక్షణలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది .. ఈ సినిమా విజయంలో కీలకపాత్ర కీరవాణి రాఘవేంద్రరావుకి వెళ్లిపోయింది . ఇక తర్వాత ఎన్టీఆర్ చేసిన సుబ్బు సినిమా అంతగాడలేదు .. అయితే ఆ తర్వాత 2002లో వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేశాడు . అలాగే ఈ సినిమా పై అప్పట్లో అంచనాలు పెద్దగా లేవు .
కేవలం ప్రేక్షకుల మౌత్ టాక్ పై ఆధారపడి ఆది మూవీ మార్చ్ 28న రిలీజ్ అయింది .. బెల్లంకొండ సురేష్ ఈ సినిమాను నిర్మించారు .. రిలీజ్ తర్వాత ఈ మూవీ ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హీట్ అయింది .. ప్రతి షోకి స్క్రీన్లు పెరిగాయి మొదటి రోజుకి రెండో రోజుకి ఆది సినిమాకి చాలా ధియేటర్లు పెరిగాయి .. అలాగే కలెక్షన్లు కూడా భారీగా పెరిగాయి ఫైనల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది . ఇలా వినాయక్ మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ మూడో సినిమాతోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు .. అయితే ఆది సినిమాకు పోటీగా కొన్ని క్రేజీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి .. ఆది సినిమా రిలీజ్ అయిన రోజే నీ తోడు కావాలి అనే సినిమా రిలీజ్ అయింది ..