అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దఢక్ సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ సినిమా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా సక్సెస్ రాలేదు. అనంతరం హిందీలో కొన్ని సినిమాలు చేసి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణించింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో సినిమాలు చేసుకుంటూ తన కెరీర్ సాఫీగా కొనసాగిస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు తెరకు పరిచయమైంది.


మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది ఆ సినిమాలో నటిస్తూనే వివిధ సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఇప్పుడు ఏకంగా బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఇండస్ట్రీవర్గాల్లో జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక పెద్ది సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ చేస్తామని బుచ్చిబాబు ఓ సందర్భంగా వెల్లడించారు.

ఇదిలా ఉండగా.... జాన్వి కపూర్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హాట్ టాపిక్ అవుతుంది. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు, తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకోవడమే కాకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే జాన్వి కపూర్ తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. జాన్వి కపూర్ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతలో ఏమాత్రం రాజీపడడం లేదు.

 తన ఎద అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది బట్టలు విప్పి మరీ తన ప్రైవేట్ అందాలను చూపిస్తుందని నెగిటివ్ గా ట్రోల్ చేస్తుంటే మరికొంతమంది చాలా హాట్ గా, అందంగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: