ఫైనల్లీ.. రష్మిక లైఫ్ లో అందరూ అనుకున్నట్లు జరిగింది.  ఎవరైనా సరే ఏదైనా మంచి పని చేసిన లేకపోతే ఎక్కువగా పోగిడిన .. వాళ్లకి నెక్స్ట్ టైం ఆ దిష్టి తగిలి బ్యాడ్ గా మారిపోతారు అని కొన్ని కొన్ని బ్యాడ్ జరుగుతాయి అని ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే కొంచెం చక్కగా రెడీ అయిన నలుగురు చూసి బాగుంది అబ్బా తనకి ఏమీ అని అనుకున్నా నెక్స్ట్ సెకండ్ అది నెగిటివ్ గా మారిపోతూ ఉంటుంది.  ఊహించని కోలుకొని దెబ్బలు తినాల్సి ఉంటుంది .


అయితే రష్మిక లైఫ్ లోను అలాగే జరిగింది . ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా పేరు ఎలా మారు మ్రోగి పోయిందో అందరికీ తెలిసిందే . బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాలలో నటించి హిట్ కొట్టింది అని .. అదే విధంగా నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అని ..రకరకాలుగా ఆమె పేరును ట్రెండ్ చేశారు . అసలు ఇండస్ట్రీలో రష్మికను ఢీకొట్టే హీరోయిన్ ఇక లేరు రారు అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు.  అంతేనా ఒక్కొక్క సినిమాకి 12 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్ నయనతార రికార్డును బద్దలు కొట్టేసింది అని మాట్లాడుకున్నారు .



అమ్మడుకు బాగా దిష్టి తగిలినట్టుంది . ఆ కారణంగానే ఆమె నటించిన సికిందర్ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది . సికిందర్ సినిమాల్లో సల్మాన్ ఖాన్ కి జోడిగా నటించింది హీరోయిన్ రష్మిక మందన్నా అన్న సంగతి తెలిసిందే . ఈ సినిమా రిలీజ్ అయి ఓ రేంజ్ లో కుమ్మేస్తుంది అని అంతా అనుకున్నారు.  రష్మిక మళ్ళీ హిట్టు కొడుతుంది అని భావించారు. సీన్ కట్ చేస్తే సికిందర్ సినిమా ఫ్లాప్ అయింది.  రష్మిక నటనకు అస్సలు మార్కులు పడలేదు . దీంతో సికిందర్ సినిమా ఆమెకు ప్లస్ చేస్తుంది అనుకుంటే నెగిటివ్ చేస్తుంది అని మాట్లాడుకుంటున్నారు జనాలు . రష్మికకి బాగా దిష్టి తగిలినట్టుందని .. ఆ కారణంగానే రష్మిక లైఫ్ మళ్లీ బ్యాక్ టు ఫ్లాప్స్ అన్న రేంజ్ లో పోతుంది అంటూ  ట్రోల్ చేస్తున్నారు . ఈ ప్లాప్స్ నుంచి రష్మిక త్వరగా బయటపడితే బాగుండు అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: