తమన్నా భాటియా ఈ మధ్యకాలంలో తన లవర్ విజయ్ వర్మకి బ్రేకప్ చెప్పింది అనే రూమర్లు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ రూమర్లకు తగ్గట్టే వీరిద్దరూ ఎక్కడా కూడా కలిసి కనిపించడం లేదు. ఇక రీసెంట్ గా హోలీ జరిగిన సమయంలో రవీనా టాండన్ ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ వీడియోలో వీళ్ళు కనిపించినప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి కాకుండా విడివిడిగా రావడంతో వీరి మధ్య బ్రేకప్ నిజమే అని అందరూ అనుకున్నారు. ఇక ఆ విషయం నిజమే అన్నట్లుగా వీరిద్దరూ మాట్లాడుతున్న పలు వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఓవైపు తమన్నా బ్రేకప్ పై షాకింగ్ కామెంట్లు చేసింది.అలాగే రిలేషన్ గురించి కూడా చెప్పింది. విజయ్ వర్మ కూడా బ్రేకప్ గురించి సంచలన కామెంట్స్ చేయడంతో వీరిద్దరూ విడిపోయారు అని అందరు ఓ క్లారిటీకి వచ్చారు.

అయితే పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఈ జంట విడిపోవడానికి కారణం ఏంటో తెలియక చాలామంది ఆశ్చర్యంలో మునిగిపోయారుఅయితే ఇప్పటివరకైతే మేము బ్రేకప్ చెప్పుకున్నాం అనే విషయాన్ని మాత్రం తమన్నా విజయ్ వర్మలు చెప్పలేదు. కానీ కలిసి మాత్రం కనిపించడం లేదు.ఇదిలా ఉంటే తాజాగా ప్రియుడుతో బ్రేకప్ వేళ  తమన్నా చేసిన పని చాలామందికి షాకింగ్ గా అనిపించింది.మరి ఇంతకీ తమన్నా ఏం చేసిందంటే..తాజాగా తమన్నా బ్లాక్ డ్రెస్ లో ఉన్న కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

అయితే ఈ ఫోటోలలో ఓ నిర్మాతతో తమన్నా కలిసి ఉన్న ఫోటో మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరి ఇంతకీ తమన్నా తో ఉన్న ఆ ప్రొడ్యూసర్ ఎవరయ్యా అంటే బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. తమన్నా కరణ్ జోహార్ తో చాలా క్లోజ్ గా నిల్చొని ఉన్న ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు.ఈ మధ్యనే ప్రియుడుతో బ్రేకప్ మళ్లీ ప్రొడ్యూసర్ తో కలిసి పోయావా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తమన్నా మాత్రమే కాదు చాలామంది హీరోయిన్లతో అలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: