పాపం రామ్ చరణ్ ..ఎంత పెద్ద హీరో అయితే ఏం లాభం సోషల్ మీడియాలో మాత్రం హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది .పుష్ప2  సినిమాకి సపోర్ట్ చేయలేదు అన్న కోపమో.. లేకపోతే గేమ్ చేంజర్  సినిమ హిట్ అయితే రామ్ చరణ్ బన్నీ ని దాటేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ నో..ఏమో రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది రామ్ చరణ్ ని బాగా ట్రోల్ చేయడానికి ఇష్టపడుతున్నారు.  ఒకప్పుడు రాంచరణ్ ని అభిమానించిన వాళ్లు కూడా ఇప్పుడు రామ్ చరణ్ సినిమాపై నెగటివ్గా మాట్లాడుతున్నారు . మొన్న ఒకానొక ఈవెంట్లో పెద్ద వ్యక్తి టైం స్లిప్ అయిపోతూ రాంచరణ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.


అలా మెగా హీరో పరువు మెల్లిమెల్లిగా కరిగిపోతూ వస్తుంది . అయితే గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత సోషల్ మీడియాలో రాంచరణ్ ఎదుర్కొంటున్న ట్రోలింగ్ అందరికీ తెలిసిందే. ఆ ట్రోలింగ్ మొత్తం ట్రెండింగ్ గా అవ్వాలి అంటే కచ్చితంగా రాంచరణ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ సినిమా హిట్ తన ఖాతాలో వేసుకోవాలి. అలాంటి ఒక సినిమా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే మూవీనే అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఈ సినిమాలో ఇప్పటివరకు రామ్ చరణ్ ఎప్పుడు కనిపించిన లుక్స్ లో కనిపించబోతున్నారు అంటూ తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన అప్డేట్ ఆధారంగా తెలుస్తుంది .



'పెద్ది ' సినిమాలో రామ్ చరణ్ లుక్స్ హైలెట్ గా మారిపోతున్నాయి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే ఇది మొత్తం పుష్ప2ని కాపీ కొడుతున్న లుక్స్ అంటూ అల్లు అర్జున్ ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు . చాలామంది అల్లు అర్జున్ కి ఈ లుక్ సెట్ అవ్వలేదు అని 'బ్రూస్లీ ' సినిమా టైంలో కూడా ఇలాగే హైప్ ఇచ్చి  సినిమాను ఫ్లాప్ చేశారు అని.. సేమ్ బ్రూస్లీ సినిమాకు జరిగినట్లే "పెద్ది:" సినిమాకి జరగబోతుంది అని మొదటి భారీ హైప్ ఇచ్చి.. ఆ తర్వాత ఢమాల్ అంటూ కిందకి తోసేస్తారు అని ..చరణ్ లుక్స్ పై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . ఒకవేళ బ్రూస్లీ లాగే "పెద్ది"  సినిమా కూడా ప్లాప్ అయితే మాత్రం గ్లోబల్ ఇమేజ్ గబ్బు పట్టినట్టే . రామ్ చరణ్ కెరియర్ కష్టాల్లోకి వెళ్లినట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: