ఇక మ‌న‌ టాలీవుడ్ బాక్సాఫీ దగ్గర ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా లో రాబోన్ హుడ్ , మ్యాడ్ స్క్వేర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి .. ఇక వీటి లో మ్యాడ్ స్క్వేర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది .. గతం లో వచ్చిన మ్యాడ్‌ సినిమా కు సిక్వల్ గా వచ్చిన ఈ సినిమా కు అదే స్థాయి లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది .. సెన్సేషనల్ ప్రొడ్యూసర్ నాగ వంశీసినిమా ను నిర్మించగా .. కళ్యాణ్‌ శంకర్ సినిమాను తెరకెక్కించారు .. తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ గా ఈ సినిమా కలెక్షన్లు అందుకుంటుంది .. రోజు రోజుకు ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అయితే వస్తుంది . ప్రధానం గా కలక్షన్ల పరంగా ఈ సినిమా ఎంతో స్ట్రాంగ్ గా దూసుకు వెళుతుంది .. కాగా ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో నే ఏపీ , తెలంగాణ లో ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది అనేది ఇక్కడ చూద్దాం ..

మ్యాడ్ స్పేర్ మూవీ మూడో రోజు షేర్స్ ఏరియల్ వారీగా ఎలా ఉన్నాయంటే ..

నైజాం : 2.14 కోట్లు,

సీడడ్ : 0.83 కోట్లు

ఉత్తర ఆంధ్ర – 0.83 కోట్లు

ఈస్ట్ గోదావరి : 0.51 కోట్లు

వెస్ట్ గోదావరి : 0.21 కోట్లు

గుంటూరు : 0.35 కోట్లు

కృష్ణ : 0.33 కోట్లు

నెల్లూరు : 0.16 కోట్లు

ఏపీ + తెలంగాణలో మూడో రోజు కలెక్షన్స్ గానూ మొత్తం రూ. 5.36 కోట్లు వచ్చాయి.

‘మ్యాడ్ స్క్వేర్’ మొత్తం 3 రోజుల షేర్స్ ఏరియాల వారీగా చూస్తే..

నైజాం : 6.67 కోట్లు,

సీడడ్ : 2.17 కోట్లు

ఉత్తర ఆంధ్ర – 1.95 కోట్లు

ఈస్ట్ గోదావరి : 1.16 కోట్లు

వెస్ట్ గోదావరి : 0.55 కోట్లు

గుంటూరు : 1.09 కోట్లు

కృష్ణ : 0.85 కోట్లు

నెల్లూరు : 0.47 కోట్లు

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో మ్యాడ్ స్క్వేర్ మొత్తంగా మూడు రోజులు కలెక్షన్ల చూసుకుంటే 14.91 కోట్లు రాబట్టింది .. అలాగే ఈ సినిమా కి మూడో రోజు అతిపెద్ద షేర్ అందుకోవటం నిజంగా మరో విశేషం .. ఇలా మొత్తానికి ఈ సినిమా లాభాల బాటలో దూసుకుపోతుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: