నాగార్జున .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద సీనియర్ హీరో . ఆ విషయం పక్కన పెడితే . నాగర్జున సినిమాలు కన్నా కూడా ఫ్యామిలీ పరంగానే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటాడు . రీజన్ ఏంటో తెలియదు కానీ నాగార్జున చేసే ప్రతి పని అక్కినేని ఫ్యామిలీ స్ధాయి పెంచడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది.  అయితే అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ చేసే పని నాగార్జున పరువును ఇంకా డౌన్ ఫాల్ చేసే విధంగా ఉంటాయి . మరీ ముఖ్యంగా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల  పెళ్లి ఆయన పరువును ఒక మెట్టు పైకి ఎక్కిస్తుంది అనుకుంటే ఇంకో మెట్టు డౌన్ ఫాల్ చేసింది.


ఆ విషయం అందరికీ తెలుసు . అక్కినేని అఖిల్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు . అయితే అఖిల్ అక్కినేని పెళ్లికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అఖిల్ అక్కినేని పెళ్లి మార్చి 24వ తేదీ చేయాలి అని అనుకున్నారట. కొన్ని కారణాల చేత  క్యాన్సిల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే అఖిల్ అక్కినేని పెళ్లి గురించి ఎవరు ఏ ఈవెంట్ లో అడిగినా..? ఏ సందర్భంలో అడిగినా..? అస్సలు టంగ్ స్లిప్ అవ్వకూడదు అంటూ నాగార్జున అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కు సీరియస్ గా చెప్పేసారట .



నాగార్జున ఏది చెబితే అదే ఫాలో అవ్వాలి  అక్కినేని ఫ్యామిలీలో అన్న విషయం అందరికీ తెలిసిందే . అఖిల్ అక్కినేని పెళ్లిపై ఇప్పుడు కొత్త డౌట్లు మొదలయ్యాయి . ఎందుకు నాగర్జున అఖిల్ పెళ్లిపై ఎవరిని నోరు విప్పద్దు అని చెబుతున్నారు . బహుశా ఇది కూడా మొదటి పెళ్లిలా క్యాన్సిల్ అయ్యిందా..? అనే విధంగా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.  దీనిపై నాగార్జున ఎంత త్వరగా స్పందిస్తే అంత త్వరగా రూమర్స్ రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది . చూద్దాం మరి నాగార్జున ఏం చేస్తాడు అనేది..???

మరింత సమాచారం తెలుసుకోండి: