మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరో గా రూపొందిన నేను శైలజ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సూపర్ క్రేజ్ ను తెలుగు సినిమా పరిశ్రమలో దక్కించుకుంది. ఆ తర్వాత కూడా ఈమె నటించిన చాలా తెలుగు మూవీ లు మంచి విజయాలను సాధించడంతో ఈ బ్యూటీ అత్యంత తక్కువ సమయం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఇకపోతే కెరియర్ ప్రారంభంలో ఈమె చాలా వరకు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగించింది. ఈమె కెరియర్ మొదలు పెట్టినప్పటి నుండి చాలా కాలం వరకు ఎక్కువ శాతం గ్రామర్ షో చేయకుండా క్లాస్ పాత్రలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ శాతం గ్రామర్ షో చేయకుండా డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎక్కువ శాతం తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వచ్చింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం కీర్తి సురేష్ మొత్తంగా తన రూట్ మార్చేసింది. సినిమాల్లో అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోస్తూ వెండి తెరపై కుర్రకారకు సెగలు పుట్టిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈమెకు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా కీర్తి సురేష్ కు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న సేవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ బ్యాక్ మరియు సైడ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఈ బ్యూటీ కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం వెరీ హాట్ లుక్ లో ఉన్న కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks