మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగులో మొదటగా ప్రభాస్ హీరోగా రూపొందిన మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ లో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఈమెపై కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈమె ఆ పాత్రకు సెట్ కాదు అనే ఉద్దేశంతో ఈమెను ఆ మూవీ నుండి తీసేసి మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ లో రకుల్ పాత్రలో కాజల్ అగర్వాల్ ను పెట్టుకున్నారట. అలా తెలుగులో మొదటి సినిమా అవకాశాన్ని కోల్పోయిన ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత కూడా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో అత్యంత తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె తెలుగు సినిమాల్లో నటించడం లేదు. ఎక్కువ శాతం తమిళ , హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఆఖరుగా ఈమె కొండపొలం అనే తెలుగు సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి ఎన్నో సార్లు కుర్రకారు ప్రేక్షకులకు వెండితెరపై సెగలు పుట్టించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

ఇకపోతే తాజాగా రకుల్ కి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని ఓ ఈవెంట్ కు వెళ్ళింది. ఇక రకుల్ ఆ డ్రెస్ లో వెరీ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఆ ఈవెంట్ కు సంబంధించిన రకుల్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: