ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రెండు పెళ్లిలు చేసుకోవడం ..ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తరువాత మరోకసారి ప్రేమ పుట్టడం.. డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ లేదా ఎవరో ఒక ఫ్రెండ్ తో చనువుగా ఉండడం .. డేటింగ్ అంటూ దానికి ఒక పేరు పెట్టేయడం .. పెళ్లికి ముందే అన్ని ఎంజాయ్ చేసేయడం.. ఇలా ఎక్కువగా చూస్తూ వస్తున్నాం . అయితే హీరోయిన్ సమంత కూడా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ఎంత హాట్ టాపిక్ గా ఎంత వైరల్ గా మారింది అనేది మనకు బాగా తెలిసిందే.


సమంత రెండో పెళ్లి చేసుకున్న సరే ఆమెకు ఒక అదృష్టం మాత్రం అసలు లైఫ్ లో లేనేలేదు అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . సమంత జాతకంలో చాలా పవర్ ఫుల్  దోషం ఉందట.  అంతేకాదు సమంత జాతకం ప్రకారం ఆమె అమ్మ అని పిలిపించుకునే భాగ్యమే లేదట.  సమంత పెళ్లి చేసుకున్న సరే తనకు ప్రెగ్నెన్సీ రానే రాదట . ఆమెకు అసలు లైఫ్ లో అమ్మ అని పిలిపించుకునే ఛాన్స్ లేదు అనే విధంగా మాట్లాడుకుంటున్నారు జనాలు . సమంత జాతకం ప్రకారం అలానే ఉందట . అసలు నాగచైతన్య -శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోవడానికి కారణం పిల్లలే అని ..



సమంత పిల్లలను కనలేదు అని సమంత పిల్లలను కనాలని "శాకుంతలం" సినిమాను వద్దు అనుకున్నిందట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ టెస్ట్ చేయించుకోగా సమంత కి  పిల్లలు పుట్టే యోగం లేదు అంటూ బయటపడింది అని .. ఆ విషయం బయట పెట్టకుండా ఇలా విడాకులు తీసుకున్నారు అని మాట్లాడుకుంటున్నారు జనాలు. అయితే ఇది మాత్రం పూర్తిగా సమంత ఫ్యాన్స్ కొట్టి పడేస్తున్నారు . సమంత చాలా ఫీట్ అండ్ హెల్దీ.. సమంతకి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు . ఏవో కుంటి సాకులు చెప్పడానికే ఇలా ఆమెపై నిందలు వేస్తున్నారు అంటూ సమంత ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు.  సమంత చాలా మంచి అమ్మాయి అని .. తన లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: