2025 వ సంవత్సరంలో ఇప్పటి వరకు హిందీ సినీ పరిశ్రమ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు విడుదల అయిన మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేశాయి. ఇక 2015 లో హిందీ సినీ పరిశ్రమ నుండి విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 8 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ఛావా : విక్కీ కౌశల్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా మొదటి రోజు 33.01 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

సికిందర్ : సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాకు కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ మూవీ కి మొదటి రోజు 30.06 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

స్కై ఫోర్స్ : ఈ సినిమాకి మొదటి రోజు 15.3 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

దేవ : ఈ మూవీ కి మొదటి రోజు 5.78 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ది డిపార్ట్మెంట్ : ఈ మూవీ కి మొదటి రోజు 4.03 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

బడాస్ రవి కిరణ్ : ఈ మూవీ కి మొదటి రోజు 3.52 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

ఎమర్జెన్సీ : ఈ మూవీ కి మొదటి రోజు 3.11 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఫతే : ఈ మూవీ కి మొదటి రోజు 2.61 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: