సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటీమణులు మాత్రమే చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. అలా చాలా సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో కెరియర్ను కొనసాగించి ఎంతో మంది స్టార్ హీరోల సరసన ఆడి పాడి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీలలో శ్రేయ ఒకరు. ఈ ముద్దుగుమ్మ చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టింది. కెరియర్ను మొదలు పెట్టిన కొత్తలోనే ఈమె మంచి విజయాలను అందుకుంది.

అలాగే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోలతో నటించింది. అలాగే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఈ తరం స్టార్ హీరోలతో కూడా నటించింది. ఇకపోతే ఇప్పటికే ఈమె వయసు 40 లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె మాత్రం అదిరిపోయే రేంజ్ అందాలను ఇప్పటికి కూడా మైంటైన్ చేస్తూ వస్తుంది. ఇకపోతే సినిమాల్లో ఈ మధ్య కాలంలో శ్రేయ ఎక్కువ శాతం అందాలను ఆరబోయడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ గా హిట్ పెంచుతుంది. ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ రాగా , అందులో చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి.

ప్రస్తుతం శ్రేయకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో శ్రేయ అదిరిపోయే లుక్ లో సారిని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ నడుము మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: