ఇప్పటి వరకు అనేక మంది ముద్దుగుమ్మలు తెలుగు సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి దిశా పటాని ఒకరు. ఈ బ్యూటీ వరుణ్ తేజ్ హీరో గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాలో దిశా పటాని తన అదిరిపోయే రేంజ్ అందాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించింది. ఇకపోతే లోఫర్ సినిమా తర్వాత ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది.

అందులో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఈ నటికి మంచి సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అలాగే ఈమె నటించిన చాలా హిందీ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం ఈ నటి హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. కొంత కాలం క్రితం ప్రభాస్ కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో దిశా పటాని హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో ఈ బ్యూటీకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో దిశా పటాని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: