
అది కూడా నిజమే అంటూ మెగా ఫ్యాన్స్ ఒప్పుకున్నారు . కానీ రామ్ చరణ్ నటించిన స్టైల్ మాత్రం చాలా చాలా బాగా ఆకట్టుకుంది అని రామ్ చరణ్ చాలా హుందాగా నటించాడు అని ఆ క్యారెక్టర్ కి రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అని అంతా మాట్లాడుకున్నారు. కాగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతుంది . కొన్ని హిట్లు అందుకున్నాడు..అలాగే కొన్ని ఫ్లాప్స్ అందుకున్నాడు. అయినా సరే ఇప్పటికి రామ్ చరణ్ రొమాంటిక్ సన్నివేశాలల్లో నటించాలి అంటే చాలా చాలా భయపడతాడట.
రొమాంటిక్ సన్నివేశాలలో నటించాలి అంటే బాగా ఆలోచిస్తాడట . రొమాంటిక్ సన్నివేశాలల్లో అంతా కంఫర్టబుల్గా నటించలేడు . ఈ విషయాన్ని చాలామంది డైరెక్టర్ లు చెప్పారు. గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న సరే రామ్ చరణ్ మాత్రం అస్సలు రొమాంటిక్ సన్నివేశాలలో 100కి 100% మార్కులు దక్కించుకున్న సందర్భాలే లేవు . ఇబ్బందికరంగానే నటిస్తున్నట్లు కనిపిస్తాడు . ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు రామ్ చరణ్ కి సంబంధించిన ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. గేమ్ ఛేంజర్ సినిమాతో ఫుల్ నెగిటివ్ టాక్ అందుకున్న రాంచరణ్ .. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతో మాత్రం సూపర్ డూపర్ హిట్ కొడతాడు అనే విధంగా ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో...??