
తాజాగా కీర్తి సురేష్ బ్లాక్ కలర్ చీరలో తన అందాలని మొత్తం బయట పెడుతూ.. వంకలు తిప్పుతూ కుర్రకారులకు చెమటలు పట్టించేలా చేస్తుంది కీర్తి సురేష్. తన బోల్డ్ అందాలతో సోషల్ మీడియాలో మరింత హిట్ పుట్టించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా కీర్తి సురేష్ వివాహమైన తర్వాత రెచ్చిపోయి మరి తన అందాల ప్రదర్శన చేస్తోందంటూ కొంతమంది ఘాటుగానే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం భర్త ఆంటోని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారేమో అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగులో మహానటి చిత్రం ద్వారా ఓవర్ నైట్ కి స్వాగతం అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత తెలుగులో ఎంతోమంది హీరోలకు జోడిగా నటించింది అలా నటించిన చిత్రాలన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. దసరా సినిమాలో చివరిగా ప్రేక్షకులను ఆరాధించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి నటించిన బేబీ జాన్ చిత్రం కూడా సక్సెస్ కాలేకపోయింది. అయినా కూడా బాలీవుడ్లో పలు చిత్రాలలో అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో కూడా పలు చిత్రాలను నటించడమే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది కీర్తి సురేష్.