సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు.. ప్రేమాయణాలు.. లవ్ ఎఫైర్స్ చాలా చాలా కామన్ . హిట్ కొట్టని హీరో హీరోయిన్లు ఉంటారేమో ..కానీ లవ్ లో పడని హీరో హీరోయిన్లు మాత్రం అస్సలు ఉండరు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అయితే అవి ఎక్కువ. వామ్మో అసలు ఒక హీరోయిన్ ఒక హీరో అని కాదు ఎవరు చూసినా సరే 6-7 లవ్ ఫెయిల్యూర్ బ్యాక్ లాక్స్ లా బ్యాక్ గ్రౌండ్ లో ఎప్పుడు కూడా ఉండనే ఉంటాయి . మరీ ముఖ్యంగా హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . దీపిక పదుకొనే చుట్టూ హీరోలు ఎంతో మంది తిరిగారు . కానీ దీపిక పదుకొనే ఒక హీరో చుట్టూ మాత్రం బాగా గట్టిగా తిరిగింది. ఆయన మరెవరో కాదు రన్బీర్ కపూర్ .


రన్బీర్ కపూర్ - దీపిక పదుకొనె ల ప్రేమ గురించి అందరికీ తెలిసిందే . వీళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు . కాని లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయిపోయింది.  ఇద్దరు వేరే వేరే వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు . రన్బీర్ కపూర్ - -ఆలియా భట్ ని.. రన్వీర్ సింగ్ - దీపిక పదుకొనే ని పెళ్లి చేసుకుని లైఫ్ లో ముందుకు వెళ్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే రన్బీర్ కపూర్ - అలియా భట్ కు పాప పుట్టింది . దీపిక-రణవీర్ కి కూడా పాప పుట్టింది. ఇద్దరు తమ లైఫ్ లో తాము బిజీగా వెళ్ళిపోతున్నా మూమెంట్లో వీళ్ళను కలపబోతున్నాడు మరొక స్టార్ డైరెక్టర్ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి .



ఆయన మరెవరో కాదు సందీప్ రెడ్డి వంగ.  టాలీవుడ్ ఇండస్ట్రీలో  స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సందీప్ రెడ్డివంగా "అనిమల్ పార్క్" అనే మూవీని తెరకెక్కించబోతున్నాడు . అనిమల్ సినిమాకి సీక్వెల్ ఈ అనిమల్ పార్క్ . అయితే ఈ సినిమాల్లో హీరోయిన్ గా దీపిక పదుకొనేను చూస్ చేసుకున్నారట . దానికి కారణం గతంలో రన్బీర్ కపూర్ - దీపికా పదుకొనేను డీప్ గా ప్రేమాయణం కొనసాగించడమే . ఈ సినిమాలో రియలిస్టిక్  గా ఉండేలా ఉంది . కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాడట .



ఆ కారణంగానే రియల్ లవ్ బర్డ్స్ అయితే బాగుంటుంది అని ప్రేమను నిజాయితీగా ప్రేమించిన రన్బీర్ కపూర్ - దీపిక లు అయితే ఈ క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతారు అంటూ ఈ నిర్ణయం తీసుకున్నారట.  అయితే కొంతమంది మాత్రం సందీప్ రెడ్డివంగా డెసిషన్ ని తప్పుపడుతున్నారు . వాళ్ళేదో గతంలో ప్రేమించుకున్నారు . ఆ తర్వాత విడిపోయారు.  ఇప్పుడు వేరు వేరు వ్యక్తులను పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి మూమెంట్లో కాంట్రవర్షియల్ సబ్జెక్టు అవసరమా..? అధ్యక్ష అంటూ సందీప్ రెడ్డి ని తప్పుపడుతున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: