సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే కొంతమందికి మంచి గుర్తింపు దక్కుతూ ఉంటుంది. అలా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈమె మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దానితో ఈ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మకు కూడా మంచి గుర్తింపు దక్కలేదు.

ఆ తర్వాత ఈమె వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కంచె మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ప్రగ్యా జైస్వాల్ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చిన , ఆ తర్వాత ఈమెకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చిన మంచి విజయం దక్కడానికి మాత్రం ప్రగ్యా జైస్వాల్ కి చాలా సమయం పట్టింది. కొంత కాలం క్రితం ఈమె బాలయ్య హీరోగా రూపొందిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగులో మొట్ట మొదటి బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది.

ఇక తాజాగా ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా కూడా ఈ బ్యూటీ కి మంచి విజయం దక్కింది. ఇకపోతే సినిమాల్లో అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతుంది. తాజాగా ఈమె అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: