ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్నారు .. వారి లో అక్కినేని హీరో అఖిల్ కూడా ఒకరు .. అఖిల్ ఇప్పటివరకు హీరోగా చేసిన సినిమాలన్నీ ఒకటి కూడా సరైన విజయం అందుకోలేదు .. ఆయన కూడా తన  ఎలాంటి ఇబ్బంది లేకుండా తన నెక్స్ట్ సినిమా వచ్చేస్తుంది .. ఈ సినిమా పై కూడా సాలిడ్ బజ్‌ ఇంకా బిజినెస్ లు కూడా బాగా జరుగుతున్నాయి .. ఇక్కడ అక్కినేని కుటుంబంలో ప్రస్తుతం ఇలాంటి క్రేజ్ ఓన్లీ అఖిల్ కు మాత్రమే ఉంది .. ఈ తరహా ఫీట్ సాధ్యమైందని కూడా చెప్పవచ్చు ..


ఇక తన లాస్ట్ మూవీ ఏజెంట్ తర్వాత మళ్లీ కెరియర్ లో 6 వ సినిమా పై ఎంతో సస్పెన్స్ నెలకొంది .. అయితే ఈ సినిమా న్ని దర్శకుడుమురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే .. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి టైటిల్ సహా , ఫస్ట్ లుక్ రిలీజ్ కు సంబంధించిన డేట్ లాక్ అయినట్టు ఇప్పుడు వార్త బయటకు వచ్చింది .. ఇక ఏప్రిల్ 8 న‌ అఖిల్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ అక్కినేని అభిమానులకు భారీ సర్ప్రైజ్ అందించబోతున్నార ని తెలుస్తుంది ..


అలాగే దీని పై త్వరలో నే అధికారిక ప్రకటన కూడా బయటికి రావాల్సి ఉంది .  ఇక మరి అఖిల్సినిమా తో అయినా బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ అందుకుని తన స్టామిన ఏంటో చూపిస్తాడో లేదో చూడాలి .. ఇప్పటికే ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్న సరైన కథ లోపం కారణంగా అఖీల్‌ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతూ వస్తున్నాయి .. ఇప్పుడు ఎంతో కాలం ఎదురు చూసి వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడి తో సినిమాకు ఓకే చెప్పాడు .  మరి ఈ సినిమా అయినా అఖిల్ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: