తమన్నా .. ఓ మిల్కీ బ్యూటీ..  ఏ ఇంటర్వ్యూ కి వెళ్లిన .. ఏ ఈవెంట్లో కనిపించిన మొదటగా అందరూ తమన్నాని  పిలిచేది మిల్కీ బ్యూటీ అని . చాలా సందర్భాలలో తమన్న సైతం ఈ పేరు పట్ల అసహనం వ్యక్తం చేసింది . ఎందుకు ప్రతిసారీ మిల్కీ బ్యూటీ ..మిల్కీ బ్యూటీ అంటూ పిలుస్తారు అంటూ కోపంగానే స్పందించింది . "కొంతమంది మిల్కీ బ్యూటీ అని మీకు ఎందుకు పేరు వచ్చింది..? మీరు మిల్క్ లా ఉంటారనా..? అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తూ ఆమెపై వ్యంగ్యంగా మాట్లాడారు . ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ వచ్చాయి.


అయితే ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా  తీసుకున్న ఒక డెసిషన్ సోషల్ మీడియాని షేక్ చేయడమే కాకుండా యంగ్ హీరోయిన్స్ కి చుక్కలు చూపించే రేంజ్ లో ఉంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కెరియర్ అయిపోతుంది అని ..ఈమె పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవడం బెస్ట్ అంటూ చాలామంది మాట్లాడారు . కానీ ఫిజిక్ ప్రకారం తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో ఎంత హాట్ గా ఉండిందో ఇప్పుడు కూడా అంతే హాట్ గా ఉంది అనే విధంగా బాగా కామెంట్స్ దక్కించుకుంటుంది. రీసెంట్గా తమన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించడానికి ఓకే చేసింది.



రెండు వెబ్ సిరీస్ లను కూసింత హాట్ గానే కనిపించబోతుందట . అంతేకాదు ఇప్పుడు తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో కూడా మెరవడానికి ఓకే చేసిందట.  అది కూడా తక్కువ రెమ్యూనరేషన్ తో.  సాధారణంగా రెమ్యూనరేషన్ విషయంలో తమన్నా ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయదు. డబ్బులు తగ్గించుకుని కనిపించడానికి ఓకే చేయదు. కానీ ఇప్పూదు అలా చేసిందట.  ఇప్పటికే తమన్నా  చాలా సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది . మరీ ముఖ్యంగా జైలర్ మూవీలో కావాలయ్యా అంటూ ఓ రేంజ్ లో ఊపేసింది .



ఇప్పుడు అదే తమన్నా "రైడ్ 2' లో కూడా ఒక స్పెషల్ సాంగ్ మెరవబోతుందట . ఈ పాటలో హనీ సింగ్ కూడా ఉంటారు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇక ఈ పాటను ప్రమోషనల్ సాంగ్ గా తెరకెక్కించబోతున్నారట . అంతేకాదు ఈ మూవీకి ఈ పాట  మరింత బూస్టప్ ఇస్తుంది అంటూ చిత్ర యూనిట్ భావిస్తుంది.  దీని పై త్వరలోనే అఫిషియల్  రాబోతున్నట్లు తెలుస్తుంది.  అంతేకాదు తమన్నా రెమ్యూనరేషన్ తగ్గించుకొని స్పెషల్ సాంగ్ లో నటిస్తూ ఉంటే మిగతా యంగ్ హీరోయిన్స్ ని ప్రొడ్యూసర్స్ ఎందుకు పట్టించుకుంటారు. తమన్నా ఫిజిక్ ముందు .. ఫిగర్ ముందు ఏ హీరోయిన్ పనికిరాదు.. అది అందరికీ తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: