
మన తెలుగు చిత్ర పరిశ్రమ లో దర్శకుడు అనిల్ రావుపూడి మార్కెటింగ్ ఆడియన్స్ లోకి సూపర్ ఫాస్ట్ గా ఎంతో షార్ట్ గా నచ్చేలా ఉంటుంది .. గతంలో సంక్రాంతికి వస్తున్నం ప్రమోషన్స్ చూసి అంత ఆశ్చర్యాన్ని కూడా లోనయ్యారు . మళ్లీ అదే ఫార్మాట్ లో చిరు సినిమా పై కూడా ఒక క్రేజీ వీడియో రిలీజ్ చేశాడు . చిరంజీవి పై కొన్ని ఐకానిక్ పాత్రలు వాటి తో సినిమా మెయిన్ టీమ్ అంతటి నీ పరిచయం చేస్తూ ప్లాన్ చేసిన ఈ వీడియో మాత్రం ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పాలి ..
ఇక ఇందులో చిరంజీవి ఎనర్జీ కానీ కామెడీ టైమింగ్ కానీ ఎంతగానో అదిరిపోయింది . అలాగే లాస్ట్ లో అనిల్ తో ఇది చాలదు అంటూ తన మార్క్ కామెడీ టైమింగ్ తో రఫ్పాడించాల్సిందే అంటూ రివిల్ చేసిన ఈ వీడియో అభిమానుల కి మంచి కిక్ ఇస్తుంది . ఇక ఈ సినిమా షూటింగ్ కూడా అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేయ గా వచ్చే ఏడాది సంక్రాంతి కనుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు .. ఇక మరి ఈ సినిమా తో అయినా చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర మెగా బ్లాక్ బస్టర్ అందుకుంటాడో లేదో చూడాలి .